TEJA NEWS

ఖమ్మంలో చాలా సంవత్సరాలుగా పని చేస్తున్న

ఖమ్మం ప్రజలపై జరిగిన ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేశాను

ఖమ్మం నుండి పోటీ చేయాలని అక్కడి క్యాడర్ నాకు అడుగుతున్నారు

పార్టీ కోసం నా కంటే ఎక్కువ కష్టపడ్డ వాళ్ళు ఉన్నారా?

ఇండియాలో నాకంటే ఎక్కువ తిరిగే నాయకుడు ఉన్నారా?

రేవంత్ పై నాకు నమ్మకం ఉంది


TEJA NEWS