
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన పరిణామం…
ప్రభాకర్ రావు పాస్ పోర్ట్ రద్దు చేసిన పాస్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా..
పాస్ పోర్ట్ రద్దు చేసినట్టు హైదరాబాద్ పోలీసులకు
సమాచారం అందించిన పాస్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా…
ప్రభాకర్ రావు పై ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే
రెడ్ కార్నర్ నోటీసులు.. జారీ .. పాస్ పోర్ట్ రద్దు కావడంతో
అమెరికాలో ప్రభాకర్ రావుకు గ్రీన్ కార్డు నిరాకరణ..
అమెరికా కాన్సులేట్,కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహకారంతో ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు స్పీడ్ పెంచిన పోలీసులు..!
