సెన్సెక్స్, నిఫ్టీ ఆల్టైమ్ రికార్డ్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ ప్రారంభంలో సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. ఉదయం 9:22 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 498.51 పాయింట్లు పెరిగి 79,939.96 వద్ద ఉంది. తొలిసారి 80,000 పాయింట్ల దిశగా దూసుకెళ్తోంది. నిఫ్టీ 134.80 పాయింట్లు లాభపడి 24,258.65 వద్ద ఉంది. నిఫ్టీలో HDFC, కోటక్ మహీంద్రా, HDFC లైఫ్ లాభాల్లోనూ, సన్ ఫార్మా, TCS, అల్ట్రాటెక్ సిమెంట్ నష్టపోయాయి.
సెన్సెక్స్, నిఫ్టీ ఆల్టైమ్ రికార్డ్
Related Posts
ఘోరం.. కంటైనర్ కింద నలిగిపోయిన కారు
TEJA NEWS ఘోరం.. కంటైనర్ కింద నలిగిపోయిన కారు బెంగళూరు శివారులో ఘోర ప్రమాదం జరిగింది. నేలమంగళ తాలూకా తాలెకెరెలో ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి ట్రక్కు డ్రైవర్ వాహనాన్నికుడివైపునకు తిప్పేశాడు. దీంతో ట్రక్కు అదుపుతప్పిడివైడర్ పైనుంచి వెళ్లి మరో మార్గంలోని…
శబరిమలకు పోటెత్తిన భక్తులు
TEJA NEWS శబరిమలకు పోటెత్తిన భక్తులు కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తారు. నిన్న ఒక్కరోజే 96 వేలకుపైగా భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. మండలపూజ నేపథ్యంలో భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండటంతో ఆలయఅధికారులు ఏర్పాట్లు చేశారు.…