TEJA NEWS

ఈరోజు నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ వద్ద నూతనంగా నిరమనిస్తున్న సేవాలాల్ మహారాజ్ దివ్య మందిరాన్ని సందర్శిస్తున్న డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్. బంజారా ఆరాధ్య దైవమైన శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ మరియు జగదంబ దేవి భవ్య మందిరం త్వరగా పూర్తి చేయాలంటూ స్థానిక కార్పొరేటర్ బాలాజీ నాయక్ కి మరియు బంజారా కమిటీ వారికి తెలియజేశారు. డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ నా వంతు సాయం ఎల్లపుడు ఉంటుంది అని తెలిపారు.


TEJA NEWS