ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ ను కలిసిన షాబాద్ గ్రామస్తులు

ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ ను కలిసిన షాబాద్ గ్రామస్తులు

TEJA NEWS

రాష్ట్ర తొలి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గుప్తని షాబాద్ గ్రామస్తులు ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. చైర్మన్ వారు సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. చైర్మన్ మాట్లాడుతూ ఆర్యవైశ్యుల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆమెను కలిసిన వారిలో ఎన్ పూర్ణచంద్ర గుప్త , బొంతపల్లి వీరయ్య గుప్త, బొంతపల్లి వీరేశంగుప్త, బొంతపల్లి విద్యాసాగర్ గుప్త, దండు రాము గుప్త ఉన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS