TEJA NEWS

ఏపీసీసీ చీఫ్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ రిసెప్షన్ రేపు శంషాబాద్లోని ఫోర్ట్ గ్రాండ్ హోటల్లో జరగనుంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్ హాజరుకానున్నారు. ఈ నెల 17న రాజస్థాన్ లో రాజారెడ్డి వివాహ వేడుకలు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.


TEJA NEWS