TEJA NEWS

శత్రు తండా రోడ్డు పనులను ప్రారంభించాలి….!!

నాటువేసి నిరసన తెలిపిన తండవాసులు.

చత్రుతండ రోడ్డు పనులను ప్రారంభించి వెంటనే పూర్తి చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే మరి కంటెస్టెడ్ స్వతంత్ర Mp గూగులోత్ శేఖర్ నాయక్ అన్నారు .విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని జామ తండ శివారు చత్రుతండకు గత ప్రభుత్వం హాయంలో రైస్ మిల్లు నుంచి శత్రు తండా వరకు సుమారు ఒక కిలోమీటర్ పనులకు శంకుస్థాపన చేసినప్పటికీ ఏటీడీఓ అధికారులు కాంట్రాక్టర్లు ఇప్పటివరకు రోడ్డు పనులను పూర్తి చేయలేదన్నారు ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో పాఠశాలకు వెళ్లే విద్యార్థులుకు ఆసుపత్రి వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు ఈ క్రమంలో నడవడానికి వీలు లేకుండా బూరధమయమైన రోడ్డుపై నాటు వేసి నిరసన తెలుపామన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో .గుగులోత్ బిక్కు, గుగులోత్ జగన్, గుగులత్ సర్వన్ ,గుగులోత్ లాలు, మరి తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS