TEJA NEWS

శ్ర‌ద్దాక‌పూర్ ‘స్త్రీ 2’ ఫస్ట్‌ వీక్‌లోనే రికార్డ్‌ వసూళ్లు

శ్ర‌ద్దాక‌పూర్ ‘స్త్రీ 2’ ఫస్ట్‌ వీక్‌లోనే రికార్డ్‌ వసూళ్లు
అమర్ కౌశిక్ దర్శకత్వంలో శ్ర‌ద్దా క‌పూర్, రాజ్ కుమార్ రావు జంటగా నటించిన సీక్వెల్‌ మూవీ ‘స్త్రీ 2’ రికార్డు స్థాయిలో కలెక్షన్లు వసూలు చేస్తోంది. విడుదలైన ఫస్ట్‌ వీక్‌లోనే రూ.400 కోట్లు వసూళ్లను రాబట్టింది. గ్లోబల్‌ వైడ్‌గా స్త్రీ 2 రూ.401 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. వీటిలో ఇండియా నుంచి 342 కోట్లు, ఓవర్శీస్ నుంచి 59 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది


TEJA NEWS