TEJA NEWS

శ్రావణి రెస్టారెంట్ మరియు అధ్యాస్ కిచెన్ ప్రారంభోత్సవ కార్యక్రమం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని

జీడిమెట్ల విలేజ్ ప్రశాంత్ నగర్ లో శ్రావణి రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసి శ్రావణి రెస్టారెంట్ ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి మరియు…

గంగా ఎంక్లేవ్ లో నూతనంగా ప్రారంభించిన అధ్యాస్ కిచెన్ ను సందర్శించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం లో నార్లకంటి దుర్గయ్య,అరుణ రెడ్డి,వాసుదేవ్ రెడ్డి,రాజు,ఎశ్వంత్,సతీష్,కన్నా,నందు గౌడ్,సందీప్ గౌడ్,కూన మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS