TEJA NEWS

శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ తండాలో శ్రీరామ నవమి సందర్భంగా వల్లభ రాయుని గుట్ట మీద ఉన్న శ్రీకృష్ణ ఆలయంలో గుడి కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాతల కాలం నుండి ఈ ఆలయం లొ వస్తున్న ఈ ఆనవాయితీ సాంప్రదాయాలతో శ్రీరామ నవమి జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ శంకర్ నాయక్ మాట్లాడుతూ సితారాముల అశిసులు గ్రామస్థుల అందరి పైన ఉండాలని అనారు.అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మరియు, రాథోడ్ శంకర్,రాథొడ్ చందర్ ,రాథోడ్ మోహన్,రాథోడ్ బాబు,రాథోడ్ రవి ,రాథోడ్ వసన్,రాథోడ్ బాలు,పాత్లోత్ లక్ష్మణ్ ,పాత్లోత్ గోపాల్ ,మూడవత్ రాజు ,మూడవత్ కిషన్ ,నున్సవత్ రవి ,నున్సవత్ సురేష్ ,మేఘవత్ సేవ్య నాయక్ ,మేఘవత్ టోపీయా ,వర్థ్య రాము ,వర్థ్య సేవ్య పాల్గొన్నారు.


TEJA NEWS