TEJA NEWS

గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ లో స్కిల్ డెవలప్‌మెంట్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి,మంత్రి శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం వివిధ రంగాల ప్రముఖుల అభిప్రాయాలు తీసుకున్న ముఖ్యమంత్రి. కాలేజ్ లో నిర్మాణం అవుతున్న కన్వెన్షన్ సెంటర్ ని పరిశీలించిన సీఎం.

గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ లో స్కిల్

TEJA NEWS