
ఎమ్మెల్సీ అంజి రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన జిన్నారం శివాలయం కమిటీ మరియు జిన్నారం గ్రామస్తులు
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో గత నెలలో జరిగినటువంటి సంఘటనలో అరెస్టులకు గురి కాబడిన హిందూ బంధువులకు మరియు వారి కుటుంబ సభ్యులకు అరెస్టులు జరిగినప్పుడు వారి ఇంటింటికి వెళ్లి వారి కుటుంబాలను పరామర్శించేటప్పుడు అందరికి అండగా వుంటా అని మాట ఇచ్చిన విధంగా అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరిని బెయిల్ పై తీసుకువస్తాను అన్న మాటకు కట్టుబడి అన్ని రకాల సహాయ సహకారాలు అందించి అరెస్ట్ అయిన 30 మంది బేలు మంజూరుకు పూర్తి సహాయ సహకారాలు అందించిన ఎమ్మెల్సీ అంజి రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి వారికి హృదయ పూర్వక ప్రత్యేక ధన్యవాదాలు తెలిపినట్టు జిన్నారం శివాలయ కమిటీ మరియు జిన్నారం గ్రామస్తులు మరియు మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు అన్నారు మరియు MLC కి అందరూ ధన్యవాదములు తెలిపారు
