ఉత్తర రైల్వేలో స్పోర్ట్స్ కోటా గ్రూప్-డి పోస్టులు
న్యూఢిల్లీలోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్, నార్తర్న్ రైల్వే స్పోర్ట్స్ కోటాలో గ్రూప్-డి 38 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఫుట్బాల్, వెయిట్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్, బాక్సింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, హాకీ, బ్యాడ్మింటన్, కబడ్డీ, రెజ్లింగ్, చెస్ క్రీడాంశాలతో పాటు10వ తరగతి ఉత్తీర్ణత అయిన వారిని ఎంపికలు చేస్తోంది. 1 జులై 2024 నాటికి 18-25 ఏళ్ల మధ్య ఉన్న వారు అర్హులు.
ఉత్తర రైల్వేలో స్పోర్ట్స్ కోటా గ్రూప్-డి పోస్టులు
Related Posts
ఘోరం.. కంటైనర్ కింద నలిగిపోయిన కారు
TEJA NEWS ఘోరం.. కంటైనర్ కింద నలిగిపోయిన కారు బెంగళూరు శివారులో ఘోర ప్రమాదం జరిగింది. నేలమంగళ తాలూకా తాలెకెరెలో ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి ట్రక్కు డ్రైవర్ వాహనాన్నికుడివైపునకు తిప్పేశాడు. దీంతో ట్రక్కు అదుపుతప్పిడివైడర్ పైనుంచి వెళ్లి మరో మార్గంలోని…
శబరిమలకు పోటెత్తిన భక్తులు
TEJA NEWS శబరిమలకు పోటెత్తిన భక్తులు కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తారు. నిన్న ఒక్కరోజే 96 వేలకుపైగా భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. మండలపూజ నేపథ్యంలో భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండటంతో ఆలయఅధికారులు ఏర్పాట్లు చేశారు.…