శ్రీ అయ్యప్ప స్వామి 18 కలశాల మహా పడిపూజ కి ముఖ్య అతిథులుగా రావాలని ఆహ్వానించిన సత్యనారాయణ గురు స్వామి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా,మాజీ శాసనసభ్యులు మాజీ డిసిసి అధ్యక్షులు, కూన శ్రీశైలం గౌడ్ ని మరియు టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పున్నారెడ్డి ని కలిసి మర్యాదపూర్వకంగా. ఆహ్వానించడం జరిగినది.