TEJA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి బీరప్ప నగర్ లో భీరప్ప స్వామి దేవాలయ కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ భీరప్ప స్వామి కల్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ మరియు బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం లో బీజేపీ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా.ఎస్ మల్లారెడ్డి,వెంకటేశ్వర రెడ్డి,వెంకట్ రెడ్డి ,శివయ్య,తెల్వోజి సత్తయ్య,నార్లకంటి నగేష్,నార్లకంటి చంద్రయ్య,పెంటయ్య,బట్ట పాలకృష్ణ,నార్లంకంటి ప్రతాప్, నార్లకంటి దుర్గయ్య,క్రిష్ణ, సాయిలు,చిత్తార్,సందీప్ గౌడ్, నాగదీప్ గౌడ్, రాజ్ నందు,వినోద్,మహేష్,వర్మ,ఈశ్వర్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS