TEJA NEWS

శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వర, ధ్వజ శిఖర, జయ, విజయ సహిత గరుడాళ్ళార్లు బలిపీఠం స్వామివార్ల దివ్య ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల దంపతులు

రాజానగరం మండలం పుణ్యక్షేత్రం గ్రామంలో శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వర, ధ్వజ శిఖర, జయ, విజయ సహిత గరుడాళ్ళార్లు బలిపీటం స్వామివార్ల దివ్య ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొన్న రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ , జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి ..

ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు..