TEJA NEWS

శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నిజాంపేట్ కార్తీక వనభోజనాలకు రావాలని ఆహ్వానిస్తూ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ కి ఆహ్వాన పత్రిక…

నిజాంపేట్ డిప్యూటీ మేయర్ ని నిజాంపేట్ మునిసిపల్ కార్పొరషన్ కు చెందిన శ్రీ శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సభ్యలు డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ని వారి కార్యాలయం లో కలిసి 24-11-2024 ఆదివారం రోజు జరిగే శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మ వారి కార్తీక వనభోజనాలకు రావాలని ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ బచ్చు గంగాధర్, వర్కింగ్ ప్రెసిడెంట్ చైతన్య కృష్ణ, సంతోష్, నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS