శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా.. శ్రీ తాడుబందు వీరాంజనేయ స్వామి దేవాలయంలో కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మల్కాజిగిరి పార్లమెంటరీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి -రజిని దంపతులు..
ఉదయం మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని తాడుబందు శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో భక్తి శ్రద్ధలతో మల్కాజిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి – మమత దంపతులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించిన మల్కాజిగిరి పార్లమెంటరీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి -రజిని దంపతులు.., ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి , బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సాయిజన్ శేఖర్ బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ రాము యాదవ్ మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ గౌడ్ , మీర్పేట్ హౌసింగ్ బోర్డ్ డివిజన్ కార్పొరేటర్ ప్రభుదాస్ , ముఖ్య నాయకులు