TEJA NEWS

స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి హోటల్‌లో రూ.80లక్షల కారు చోరీ

స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి హోటల్‌లో రూ.80లక్షల కారు చోరీ
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి హోటల్‌లో ఓ ఖరీదైన కారుని ఇద్దరు గుర్తు తెలియని దుండగలు ఎత్తుకెళ్లారు. ముంబైలో దాదర్ వెస్ట్లోని కోహినూర్ స్క్వేర్‌లో ఉన్న బాస్టియన్ ఎట్ ది టాప్ హోటల్‌కి ఓ కస్టమర్ వచ్చి.. రూ.80 లక్షలు విలువ చేసే BMW జెడ్4 కారును పార్క్ చేసేందుకు సిబ్బందికి తాళాలు ఇచ్చాడు. మధ్యాహ్నం అతను తిరిగి వచ్చేలోపు కారు అదృశ్యమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


TEJA NEWS