TEJA NEWS

రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో సమావేశమైన భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆర్ అండ్ బి చైర్మన్ మల్రెడ్డి రామ్ రెడ్డి మరియు అధికారులు.

భువనగిరి పార్లమెంట్ పరిధిలోని జాతీయ రహదారుల గురించి ఈ సందర్భంగా చర్చించారు.


TEJA NEWS