TEJA NEWS

రాష్ట్రంలో జరుగుతున్న విద్యార్ధినుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

ప్రభుత్వం తక్షణమే సమీక్ష నిర్వహించాలన్నారు.

ప్రతి హాస్టల్‌లో ఫ్రెండ్లీ నేచర్ కల్పించి సైకాలజిస్టులను ఏర్పాటు చేసి విద్యార్థులల్లో మనోధైర్యాన్ని కల్పిం చాలని ఆమె పేర్కొన్నారు.


TEJA NEWS