TEJA NEWS

శ్రీకాకుళం జిల్లా:

నేడు అరసవల్లి సూర్యభగవానుని దేవాలయంలో రానున్న మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆయుష్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అన్ని సూర్యదేవాలయాల్లో సూర్య నమస్కారాలు కార్యక్రమం నిర్వహించున్నారు.

అందులో భాగంగా జిల్లాలో అరసవల్లి సూర్యదేవాలయం ఇంద్రపుష్కరిణి వద్ద వెయ్యి మందితో సూర్య నమస్కారాలు కార్యక్రమం జరగనుంది


TEJA NEWS