మాదిగ ఉపకులాలకు రిజర్వేషన్లు అందకనే ఎస్సీ వర్గీకరణ కోరుతున్నాము
మాల సోదరులు ఎస్సీ వర్గీకరణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో బహిరంగ చర్చకు రావాలి రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలన్నదే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయం మాదిగ ఉపకులాలకు రిజర్వేషన్లు అందకనే ఎస్సీ వర్గీకరణ కోరుతున్నాము. టిఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు తప్పెట్ల శ్రీరాములు మాదిగ…