అసిస్టెంట్ ఇంజినీర్ అక్రమాస్తులు రూ. వంద కోట్లు
అసిస్టెంట్ ఇంజినీర్ అక్రమాస్తులు రూ. వంద కోట్లు ! ఆయన మంచి పొజిషన్‌లో లేరు. ఓ మాదిరి ఉద్యోగంలో ఉన్నారు. కానీ ఆయన అక్రమాస్తుల విలువ వంద కోట్లు. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలే కొనుక్కోలేని చోట్ల ఫామ్ హౌస్లు, లెక్కలేనన్ని ఆస్తులు…