రాజస్థాన్ – జైపూర్‌లో ఘోర అగ్నిప్రమాదం

రాజస్థాన్ – జైపూర్‌లో ఘోర అగ్నిప్రమాదం హైవేపై ఓ ఎల్‌పీజీ ట్యాంకర్‌ను ఢీకొట్టిన ట్రక్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు ఘటనలో ఐదుగురు మృతి.. 24 మందికి తీవ్ర గాయాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన ఐదుగురు.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం

అనకాపల్లి జిల్లా లో భారీ అగ్నిప్రమాదం

అనకాపల్లి జిల్లా: అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెచ్‌లో ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభ వించింది. వసంత కెమికల్స్‌లో రియా క్టర్ పేలింది. రియాక్టర్ పేలడంతో భయంతో కార్మికులు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో కార్మికులకు గాయాలైనట్లు తెలిసింది గాయపడిన…

కువైట్ అగ్నిప్రమాదం.. మృతుల్లో ముగ్గురు ఏపీ వాసులు

Kuwait fire.. Among the dead, three are residents of AP కువైట్ అగ్నిప్రమాదం.. మృతుల్లో ముగ్గురు ఏపీ వాసులు కువైట్‌లో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం మృతి చెందిన 49 మంది 45 మంది భారతీయులే. అత్యధికంగా 24…

You cannot copy content of this page