రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ పార్టీ ఫిరాయింపులను
రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలంగాణలో పరోక్ష పాలనకు ఆంధ్ర నాయకుల కుట్ర.కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో చెప్పినట్టుగా పార్టీ మారిన ఎం.ఎల్. ఎ లతో రాజీనామా చేయించాలని డిమాండ్. సింగిరెడ్డి.నిరంజన్…