ప్రజల అర్జీలు పై అలసత్వం వద్దు, జవాబుదారిగా ఉండాలి
ప్రజల అర్జీలు పై అలసత్వం వద్దు, జవాబుదారిగా ఉండాలి భూ సమస్యలు పై శ్రద్ద పెట్టి, బాధితులకు న్యాయం చేయండి శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ శింగనమల నియోజకవర్గం:యల్లనూరు మండల కేంద్రం లో ఎంపీడీఓ కార్యాలయంలో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార…