తెలంగాణ ప్రజలకు అలెర్ట్
తెలంగాణ ప్రజలకు అలెర్ట్పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. పలు జిల్లాల్లో , శుక్రవారాల్లో వర్షాలు కురుస్తాయి. శనివారం…