ఆర్టీసీ బస్సులు లేక స్కూలు విద్యార్థుల అవస్థలు
గద్వాలజిల్లా :మార్చి 06ఆర్టీసీ బస్సుల్లేక విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతు న్నారు. సకాలంలో పాఠ శాలలకు చేరుకునేందు కు ప్రయివేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. కొంత మంది విద్యార్థులైతే ట్రాక్టర్‌లో స్కూల్‌కు బయల్దేరారు. ఈ ఘటన అలంపూర్ నియోజకవర్గం లో వెలుగు చూసింది.…