తూము కాలువల ఆక్రమణల పై కదం తొక్కిన కాంగ్రెస్ నాయకులు.

తూము కాలువల ఆక్రమణల పై కదం తొక్కిన కాంగ్రెస్ నాయకులు.

Congress leaders who stepped on the encroachment of Tumu canals. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,కొంపల్లి మున్సిపాలిటీలోని దూలపల్లి గ్రామంలో తుమార్ చెరువు ఆక్రమణ మరియు తూము కాలువల ఆక్రమణల పై కదం తొక్కిన కాంగ్రెస్ నాయకులు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,కొంపల్లి మున్సిపాలిటీలోని దూలపల్లి గ్రామంలో తుమార్ చెరువు ఆక్రమణ మరియు తూము కాలువల ఆక్రమణ గురించి దూలపల్లి గ్రామస్తులు సంప్రదించగా మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత్ రావు ,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ కోలన్ హనుమంత్ రెడ్డి…