తెలంగాణ పల్లెల్లో ఇక స్పెషల్ ఆఫీసర్ల పాలన
తెలంగాణ పల్లెల్లో ఇక స్పెషల్ ఆఫీసర్ల పాలన.. గ్రామపంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే.! రాష్ట్రంలో గ్రామపంచాయతీలకు ఎన్నికలు ఇప్పట్లో లేనట్టేనా అంటే అవును అనే అంటున్నారు. మరి గ్రామాల్లో పాలన ఎలా. సర్పంచ్‌ల ప్లేస్‌లో ఎవరిని నియమిస్తారు. సర్పంచ్‌లకు ఉన్న చెక్…