ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి జగిత్యాల కి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ మంజూరు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి జగిత్యాల కి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ మంజూరు పట్ల ధన్యవాదాలు తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ . ముఖ్యమంత్రి (విద్యాశాఖ) రేవంత్ రెడ్డి ని గతంలో కలిసి జగిత్యాలకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్…