తెలంగాణ మహిళలకు త్వరలో ఇందిరమ్మ ఇండ్లు?
హైదరాబాద్: తెలంగాణలోమహిళలకు ఉచిత బస్సు, జీరో కరెంటు బిల్లు, 500లకు వంటగ్యాస్ సిలిండర్ వంటి స్కీములను ఇప్పటికే పలువురు లబ్దిదా రులు అందుకుంటున్నారు. తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్సు విజయవంతంగా అమలవుతోంది. మహిళలు రూపాయి కూడా చెల్లించుకుండానే ఆధార్ కార్డు చూపిస్తూ…