జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసం ఇందిరా భవన్ లో ..
జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసం ఇందిరా భవన్ లో .. జగిత్యాల జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘ నూతన కార్యవర్గం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు నూతన కార్యవర్గ సభ్యులను అభినందించి శుభాకాంక్షలు…