తమిళనాడు మంత్రి ఉదయనిధిస్టాలిన్ రూ.కోటి నిధలు మంజూరు చేశారు
దక్షిణ భారత సినీనటీనటుల సంఘం(నడిగర్ సంఘం) నూతన భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు తమిళనాడు మంత్రి ఉదయనిధిస్టాలిన్ రూ.కోటి నిధలు మంజూరు చేశారు. చివరిదశలో ఉన్న పనులను పూర్తి చేసేందుకు బ్యాంకు నుంచి రుణం తీసుకుంటామని ఇప్పటికే నటీనటుల సంఘం సమావేశంలో…