అయోధ్యలో శ్రీరాముడి దర్శనం కోసం భక్తులు భారీగా ఎగబడ్డారు
అయోధ్యలో శ్రీరాముడి దర్శనం కోసం భక్తులు భారీగా ఎగబడ్డారు. దీంతో స్వల్ప తొక్కసలాట జరిగి ఒక భక్తుడు గాయపడ్డాడు. మరోవైపు, మంగళవారం మధ్యాహ్నానికి రామ్లల్లాను రెండు లక్షల మంది దర్శించుకున్నారని అధికారులు తెలిపారు.. అయోధ్య రామయ్య దర్శనం కోసం భక్తులు పోటెత్తారు.…