భయపడను: బీజేపీ, డీఎంకేపై విజయ్ హాట్ కామెంట్స్, ఎన్టీఆర్‌ని గుర్తు చేసి..
భయపడను: బీజేపీ, డీఎంకేపై విజయ్ హాట్ కామెంట్స్, ఎన్టీఆర్‌ని గుర్తు చేసి.. చెన్నై: కొత్త రాజకీయ పార్టీతో తమిళనాడు రాజకీయాల్లో ప్రవేశించిన ప్రముఖ సినీనటుడు, దళపతి విజయ్ తన శక్తివంతమైన ప్రసంగంతో ప్రత్యర్థి పార్టీలకు చురకలంటించారు.. తనకు రాజకీయ అనుభవం లేకపోవచ్చు…