నూతన యూత్ కాంగ్రెస్ ఎన్నికలలో విజయం
నూతన యూత్ కాంగ్రెస్ ఎన్నికలలో విజయం సాధించిన యువ నాయకులను సత్కరించిన- రఘునాథ్ యాదవ్ తెలంగాణలో ఇటీవల జరిగిన యూత్ కాంగ్రెస్ ఎలక్షన్లలో కష్టపడి విజయం సాధించిన యువ నాయకులందరినీ శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు…