Tag: ఎమ్మెల్యే

తత్వ గ్లోబల్ స్కూల్, 243 బూత్ లో క్యూ లైన్ లో నిలబడి ఓటేసిన శ్రీశైలం గౌడ్.. ప్రతి ఒక్కరూ సామాజిక భాద్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ ప్రజలను కోరారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలే కాసాని జ్ఞానేశ్వర్ ని గెలిపిస్తాయని ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. చేవెళ్ల మండల పరిధి తంగడపల్లి, మడికట్టు గ్రామాలు, హౌసింగ్ బోర్డ్ కాలనీలలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే చేవెళ్ల పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపుకు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో…

స్థానిక జమిందార్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన కాపు,బలిజ,తెలగ కులాల వారి ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు చేసిన సహాయానికి కులం తీర్చుకునే అవకాశం వచ్చింది ప్రతి ఒక్కరు అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలకు ప్రాణి గుర్తుకు ఓటు వేసి రుణం తీర్చుకోండి కాపుల అభివృద్ధి కొరకు పాటుపడిన పార్టీ వైసీపీ పార్టీ మాత్రమే వెనుకబడిన కులాల వారికి సైతం తగిన న్యాయం…

మల్కాజిరి పార్లమెంట్ పరిధిలోని మేడ్చల్ నియోజకవర్గంలోని శామీర్పేట్ మండలంలోని షామీర్పేట్, పొన్నాల , బొమ్మరాజుపెట్, బాబాగూడ గ్రామలలో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆదేశాల మేరకు ఇంటింటికి ప్రచారంలో పాల్గొన్న మల్కాజిరి పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి సతీమణి రాగిడి రజిని .. ఈ ప్రచారంలో భాగంగా వారు ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు మన స్థానిక నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి కారు గుర్తుకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు..…

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బ్లాక్ కాంగ్రెస్ నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి మల్లురవి తరపున ప్రచారంలో భాగంగా ఒకటో వార్డు రాయగడ్డకు విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే ప్రచారం నిర్వహించారు అందులో భాగంగా సమాజ్వాది పార్టీ జిల్లా అధ్యక్షులు జానంపేట రాములు నివాసానికి వెళ్లి పార్లమెంట్ అభ్యర్థికి ఓటు వేసి ఓటర్ల చేత వేయించి ఆయన గెలుపుకు కృషి చేయాలని ఇండియా కూటమి లో భాగంగా సమాజ్వాద్ పార్టీ జిల్లా అధ్యక్షులునీ ఎమ్మెల్యే కోరారు ఎమ్మెల్యే తన నివాసానికి…

ఉదయం రామనపూడి, చిరిచింతల, నూజెల్ల గ్రామాలు….సాయంత్రం చిన్న ఎరుకపాడు, బిళ్లపాడు గ్రామాల్లో జన నిరాజనాల మధ్య ఎన్నికల ప్రచారం పూర్తి చేసిన ఎమ్మెల్యే నాని -మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి గుడివాడలో తనకు, రాష్ట్రంలో జగన్‌కు ప్రజలు మద్దతుగా నిలవాలి…. -పేదలకు మంచి జరగాలంటే మళ్లీ జగనే సీఎం కావాలి… -సంక్షేమ పాలనతో మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపిన జగనన్న రుణాన్ని 13 తేదీన జరిగే ఎన్నికల్లో ఓట్లు…

126 – జగద్గిరిగుట్ట డివిజన్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ముఖ్య నాయకుల, కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద హాజరై ఈనెల 4వ తేదీన కేటీఆర్ రోడ్ షో విజయవంతం చేసేందుకు చేపట్టవలసిన పనులపై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశాం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కి మద్దతుగా కేటీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రోడ్ షోను విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు విషయాలన్నారు. ఈ కార్యక్రమంలో…

125 – గాజుల రామారం డివిజన్ యండమూరి ఎన్క్లేవ్ నందు డివిజన్ అధ్యక్షులు విజయ రామ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈనెల 4వ తేదీన కేటీఆర్ రోడ్ షో సన్నాహక సమావేశానికి ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ముఖ్య అతిథిగా హాజరై నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపు మద్దతుగా ఈనెల 4వ తేదీన కేటీఆర్ నిర్వహించనున్న రోడ్ షో కు ప్రజా ప్రతినిధులు,…

పూల జల్లులతో హారతులతో ఘన స్వాగతం పలికిన గ్రామ మహిళలు రొంపిచర్ల మండలం మునుమాక,ముత్తనపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి , మరియు రొంపిచర్ల మండలం నాయకులు,గ్రామ నాయకులు,కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు