కనీవినీ ఎరుగని రీతిలో ఎన్నో అభివృద్ధి పనులు చేశాము – ఎమ్మేల్యే కె.పి.వివేకానంద..
కనీవినీ ఎరుగని రీతిలో ఎన్నో అభివృద్ధి పనులు చేశాము – ఎమ్మేల్యే కె.పి.వివేకానంద.. బీఆర్ఎస్ హయాంలో ఆదర్శవంతంగా కాలనీలు… ఎ.పి.హెచ్.బి. కాలనీలోరూ.49 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్.. కాలనీలను అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా…