కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఏర్పడి మొదటి సంవత్సరం
కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఏర్పడి మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన వారోత్సవాలలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,జగద్గిరిగుట్ట డివిజన్ లో నియోజకవర్గ కో ఆర్డినేటర్ డా.శ్రవణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా,నియోజకవర్గ ఇన్చార్జి కోలన్ హనుమంత్ రెడ్డి…