న్యాయవాదికి ఐదుసంవత్సరాల జైలు శిక్ష

న్యాయవాదికి ఐదుసంవత్సరాల జైలు శిక్ష

మహబూబాబాద్ జిల్లా: డోర్నకల్ కు చెందిన న్యాయవాది తేజావత్ రమేష్ కు ఫోక్సో కేసులో ఐదు సంవత్సరాల మూడు నెలల జైలు శిక్ష ను మహబూబాబాద్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖర్ తీర్పునిచ్చినట్లు ఫోక్సాకోర్టు పి పి కీసర పద్మాకర్ రెడ్డి తెలిపారు డోర్నకల్ ఎస్సీ బీసీ కాలనీకి చెందిన ఓ మైనర్ బాలికపై గత సంవత్సరం అక్టోబర్ 4వ తేదీన తేజావత్ రమేష్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మైనర్ బాలిక తల్లి డోర్నకల్…