దేశంలో కొత్త ఒరవడికి రేవంత్ సర్కార్ శ్రీకారం

దేశంలో కొత్త ఒరవడికి రేవంత్ సర్కార్ శ్రీకారం

Revanth Sarkar has initiated a new trend in the country మొదటి రోజే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్ అందజేయాలన్న ప్రభుత్వ ల‌క్ష్యంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫాంలు సకాలంలో స్టిచింగ్ పనులు పూర్తయ్యేలా రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి మ‌రియు మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ప్రణాళిక బద్దంగా వ్యవహరించారు. మహిళా సంఘాలకు స్టిచింగ్ పనులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పగించిన నాటి నుంచి, ఎప్పటికప్పుడు…