న్యాయాన్ని కాపాడడంలో లాయర్ల పాత్ర కీలకం
న్యాయాన్ని కాపాడడంలో లాయర్ల పాత్ర కీలకం “లా” కాలేజ్ ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి వనపర్తి న్యాయాన్ని న్యాయవ్యవస్థను కాపాడడంలో లాయర్ల పాత్ర కీలకంగా ఉంటుందని లాయర్లందరూ ప్రతినిత్యం న్యాయాన్ని కాపాడాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు…