చింతలకుంట చెరువు మాయం కాబోతుందా
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో గల చింతలకుంట చెరువు మాయం కాబోతుందా అంటే అవుననే అంటున్నారు స్థానికులు ఎందుకు ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయి అంటే అక్కడ జరుగుతున్న సంఘటనలే కారణం అంటున్నారు ఏంటి అనుకుంటున్నారా అక్కడ చింతలకుంట చెరువు కొద్దికొద్దిగా…