స్కూల్ బిల్డింగ్‌లో సీక్రెట్ కెమెరాల కలకలం.. టీచర్లకు కామాంధుడి మేసేజ్‌లు
స్కూల్ బిల్డింగ్‌లో సీక్రెట్ కెమెరాల కలకలం.. టీచర్లకు కామాంధుడి మేసేజ్‌లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో సీక్రెట్ కెమెరాలు బయటపడటం కలకలం రేపింది. పాఠశాల బిల్డింగ్‌లోని ఒక గదిలో మహిళా టీచర్లకు కనపడకుండా సీసీ కెమెరాలు ఫిక్స్…