కిడ్నీ బాధితుడికి సీఎం రిలీఫ్ ఫండ్
కిడ్నీ బాధితుడికి సీఎం రిలీఫ్ ఫండ్ షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేతుల మీదుగా రూ.1.20 లక్షల చెక్కు పంపిణి నందిగామ మండలం ఈదులపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ చారి అనే యువకుడు గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు.…