పంట కోత పరిశీలించి…పొలం గట్టున రైతులతో కూర్చొని పంట వివరాలు ఆరా
పంట కోత పరిశీలించి…పొలం గట్టున రైతులతో కూర్చొని పంట వివరాలు ఆరా ఉమ్మడి ఖమ్మం వరి పంట కోతను పరిశీలించి, పొలం గట్టున రైతులతో కూర్చొని పంట దిగుబడి, వ్యవసాయ వివరాలను, సమస్యల గురించి రైతులతో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్…