కేంద్రములో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది

కేంద్రములో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది

రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయంకార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాసే మోడీ కి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ ని భారీ మెజార్టీ తో గెలిపించాలి ఉపాధి హామీ కూలీల దగ్గరకు వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి డాక్టర్ సీతక్క ములుగు, వెంకటా పూర్ మండలాలోని బండారు పల్లి,ములుగు, వెంకటా పూర్ మండలం లోని నర్సాపూర్ కేశవ పూర్ గ్రామాల్లో ఉపాధి హామీ చేస్తున్న కూలీల దగ్గరకు…