వైభవంగా కొమురెల్లి మల్లన్న కల్యాణం
వైభవంగా కొమురెల్లి మల్లన్న కల్యాణం పట్టువస్ర్తాలు సమర్పించిన మంత్రి కొండా సురేఖ సమన్వయలోపంతో కొండా సురేఖ కాన్వాయ్ మిస్ చేర్యాల: కోరమీసాల కొమురవెల్లి మల్లికార్జుస్వామి కల్యాణం ఆదివారం కన్నుల పండువగా జరిగింది. మార్గశిరమాసం చివరి ఆదివారాన్ని పురస్కరించుకుని ఆలయతోటబావి ప్రాంగణంలో సర్వాంగసుందరంగా…